Skip to main content

Posts

Showing posts from December, 2014

May 10-2015 EAMCETMay 14-2015 ECETMay 16-2015 ICETMay 28-2015 EDCETMay 30-2015 LAWCET

* ఉన్నత విద్యామండలి వెల్లడిహైదరాబాద్‌:తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణతేదీలను ఉన్నత విద్యామండలి డిసెంబరు 29న ప్రకటించింది. విలేకరుల సమావేశంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ వేణుగోపాల్‌రెడ్డి పరీక్షల తేదీలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం ప్రకారం ఉమ్మడి పరీక్షలు, ప్రవేశ ప్రక్రియ నిర్వహించే అధికారం ఉన్నత విద్యామండలికే ఉందని స్పష్టం చేశారు.మండలి వెల్లడించిన తేదీలుమే 10 - ఎంసెట్‌మే 14 - ఈసెట్‌మే 16 - ఐసెట్‌మే 28 - ఎడ్‌సెట్‌మే 30 - లాసెట్‌

rvmssakurnool.blogspot.in వెబ్‌సైట్‌లో ఇన్‌స్ట్రక్టర్లఅర్హుల జాబితా

rvmssakurnool.blogspot.in
COMPUTER INSTRUCTORS PROVISONAL LIST - Google Sheets https://docs.google.com/spreadsheets/d/1o9cTWyGxzZWIR-ZgDqki8wLX7CrhUXH7wdbmG3YNQ9o/edit?_e_pi_=7%2CPAGE_ID10%2C9879712902 -- shared by UC Mini
కర్నూలు విద్య, న్యూస్‌టుడే: జిల్లాలోని కేజీబీవీ పాఠశాలలకు సంబంధించిన కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్లఅర్హుల జాబితాను ఆర్వీఎం వెబ్‌సైట్‌
http://rvmssakurnool.blogspot.in/లో ఉంచినట్లు ఆర్వీఎం పీవో మురళీధర్‌రావు డిసెంబర్24న తెలిపారు. వీటికి సంబంధించిన వివరాలను ఆర్వీఎం నోటీస్‌బోర్డులోఉంచామన్నారు. ఈ జాబితాలో అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే డిసెంబర్ 28 లోపు డీఆర్వోకు తెలపాలని ఆయన కోరారు.

GO MS 26 Telangana EHS Cashless Medical Treatment extend upto 30-06-2015

GO MS 26 Telangana EHS Cashless Medical Treatment extend upto 30-06-2015 GO MS 26 Telangana EHS Cashless Medicul Treatment extend upto 30-06-2015  Health, Medical & Family Welfare Department – Employees Health Scheme – Providing Cashless medical treatment to the State Government Employees, Pensions and their dependent family members – Extend up to 30-6-2015 - Orders – Issued. GOVERNMENT OF TELANGANA ABSTRACT Health, Medical & Family Welfare Department – Employees Health Scheme – Providing Cashless medical treatment to the State Government Employees, Pensions and their dependent family members – Extend up to 30-6-2015 - Orders – Issued. HEALTH, MEDICAL & FAMILY WELFARE (A2) DEPARTMENT G.O.MS.No. 26. Dated: 30-3-2015 Read the following:- 1) G.O.Ms.No. 174, HM & FW (M2) Department, dt. 01.11.2013. 2) G.O.Ms.No. 175. HM & FW (M2) Department, dt: 01-11-2013. 3) G.O.Ms.No. 176, HM & FW (M2) Department, dt: 01-11-2013. 4) G.O.Ms.No. 32, HM & FW (A2) Department, d…

D.Ed Second Year Oct-2014 Exam Results

డీఎడ్ ద్వితీయ సంవత్సర ఫలితాల వెల్లడి
http://ded.bseap.org/
అభ్యర్థుల ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న డీఎడ్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను డిసెంబర్ 11న (గురువారం) ఏపీ ప్రభుత్వ పరీక్షల విభాగం విడుదలచేసింది. ఉపాధ్యాయుల నియామకాలకుదరఖాస్తుల స్వీకరణ మొదలైన నేపథ్యంలో ఈ ఫలితాల వెల్లడికి ప్రాధాన్యం చేకూరింది. 25,739మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వీరిలో 19,882(77.24%) మంది ఉత్తీర్ణత సాధించారు. పునఃకూడిక కోసం ఈ నెల 21వ తేదీలోగా సబ్జెక్టుకు రూ.500 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని ఏపీ విద్యా శాఖ కమిషనర్ ఉషారాణి సూచించారు.
http://ded.bseap.org/

S2

Download Subject wise and Class wise Summative-II Model Question Papers, Summative Assessment - II (2014-2015) Mode papers. Half Yearly Summative-II Model Question Papers. Model Question Papers for English Medium and Telugu Medium School


Telugu Medium- Summative II Model Question Papers ClassTeluguHindiEnglishMathsEVSPhysicsBio. ScienceSocial1stDownloadDownloadDownloadDownloadDownloadDownloadDownloadDownload2ndDownloadDownloadDownloadDownloadDownloadDownloadDownloadDownload3rdDownloadDownloadDownloadDownloadDownloadDownloadDownloadDownload4thDownloadDownloadDownloadDownloadDownloadDownloadDownloadDownload5thDownloadDownloadDownloadDownloadDownloadDownloadDownloadDownload6thDownloadDownloadDownloadDownloadDownloadDownloadDownloadDownload7thDownloadDownloadDownloadDownloadDownloadDownloadDownloadDownload8thDownloadDownloadDownloadDownloadDownloadDownloadDownloadDownload

English Medium- Summative II Model Question Papers ClassTeluguHindiEnglishMathsEVSPhysicsBio. ScienceSocial1stDownlo…

KURNOOL- CATEGORY-WISE AND COMMUNITY-WISE VACANCIES LIST

AP DSC_2014 KUENOOL-DISTRICT-WISE CATEGORY-WISE AND COMMUNITY-WISE VACANCIES

GO 289 05/12/2014–MDM –Enhancement cooking cost to PS,UP and HS

[GO 289 05/12/2014–MDM –Enhancement cooking cost to PS,UP and HS | Teacher4us]. Have a look at it! GO 28905/12/2014–MDM
Enhancement of cooking cost to Primary and UP and HS
Revised Cost Primary 4.35 2.69 0.90 + Rs.1.00 Addl.commitment 4.60 Upper Primary 6.00 4.04 1.34 + Rs.1.00 Addl.commitment 6.384. For classes IX & Xth, Government also here by enhance the Cooking cost from Rs.6.00 to Rs.6.38 w.e.f 1/7/2014 as a (100%) State share for providing
Copy at www.teacher4us.com

Teacher service rules

హైదరాబాద్: ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్నఉపాధ్యాయుల ఉమ్మడిసర్వీసు రూల్స్కు త్వరలోనేఆమోదం లభించనున్నట్లు తెలిసింది. సర్వీస్రూల్స్ సాధనపై నలుగురు అధికారులబృందంతో ఏర్పాటు చేసిన కమిటీ తమనివేదికను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది.ప్రస్తుతం ఈ ఫైలును న్యాయశాఖఆమోదం కోసం పంపినట్లు విద్యాశాఖ కార్యదర్శివికాస్రాజ్ తెలిపారు.
www.teacher4us.com/service-rules

OU B.Ed Notification 2014-15

Osmania University B.Ed (Distance Mode) Notification 2014-15Osmania University B.Ed(Distance Mode)Notification 2014-15
>2 years Inservice Teachers eligible& DSC-2012 SGTs may aply aftr 29-12-2014.
>Last Dt to apply-2-1-2015
>Entrance on-1-2-2015
>Appln Fee Rs.1000 DD,DD in the favour of-The Director-Diretorate of Admissions,OU
>Contact No.040-27090136click below www.teacher4us.com

శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం

www.sku-dde.com
శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం
ANANTHAPURAM - 515 003 (ఆంధ్రప్రదేశ్లోని) INDIA
DISTANCE EDUCATION OF డైరెక్టరేట్
(దూర విద్యా మండలి, న్యూ ఢిల్లీ & NCTE ద్వారా గుర్తించబడటం)
వెబ్సైట్: www.sku-dde.com
UG పేయింగ్ AND B.Ed కోర్సులు
UG, పీజీ కోర్సులు కోసం ముఖ్యమైన తేదీలు
అప్లికేషన్స్ అమ్మకం న మొదలై: 10-11-2014
అప్లికేషన్లు పూరించిన అందిన చివరి తేదీ
(ఎలిజిబిలిటీ టెస్ట్ అడ్మిషన్స్): 31-03-2015
అప్లికేషన్లు పూరించిన అందిన చివరి తేదీ
(డైరెక్ట్ అడ్మిషన్స్): 20-05-2015
BA / బిఎస్సి / B.Com కోసం అర్హత పరీక్ష తేదీ. / BBM
మరియు MBA: 19-04-2015
UG / పీజీ అర్హత పరీక్ష ఫలితాల ప్రకటన: 30-04-2015
B.Ed మరియు B.Ed మూడవ పద్దతి కోర్సులు కోసం ముఖ్యమైన తేదీలు
అప్లికేషన్స్ అమ్మకం న మొదలై: 01-11-2014
అప్లికేషన్లు పూరించిన అందిన చివరి తేదీ: 31-01-2015

Dsc vacancy Dist & medium wise

KURNOOL